Donald Trump: శాంతి చర్చల్లో జెలెన్‌స్కీ పాల్గొనడం అంత అవసరం కాదు 1 y ago
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎందుకు లేరనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. జెలెన్‌స్కీ హాజరవడం అంత ముఖ్యమని తాను అనుకోవడం లేదని చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మంచి చర్చలు జరిగాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ వద్ద ఎలాంటి కార్డులు లేకున్నా, వారు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మేము దీన్ని కొనసాగనివ్వమని ఆయన వ్యాఖ్యానించారు.